UMANG యాప్ నుంచి UAN ఎలా జనరేట్ చేయాలో తెలుసా..?

64చూసినవారు
UMANG యాప్ నుంచి UAN ఎలా జనరేట్ చేయాలో తెలుసా..?
UMANG యాప్‌తో UAN జనరేట్ చేయడం చాలా సులభం. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
*ముందుగా యూఏఎన్ జనరేట్ చేసేందుకు (UMANG) యాప్‌ను ఓపెన్ చేయాలి.
*ఫేస్ అథెంటికేషన్ ద్వారా UAN కేటాయింపు, యాక్టివేషన్‌ ప్రాసెస్ ఫాలో అవ్వాలి.
*ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ తర్వాత UAN జనరేట్ అవుతుంది.
*మీ ఆధార్ డేటాబేస్‌లో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు SMS ద్వారా UAN నెంబర్ వస్తుంది.
‘UMANG యాప్ నుంచి UAN కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ 100% సురక్షితం.

సంబంధిత పోస్ట్