విజయశాంతిని అలా పిలవొద్దన్న ఎన్టీఆర్ (VIDEO)

68చూసినవారు
'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పలు ఆసక్తికర ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో విజయశాంతి ఎన్టీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతుండగా.. ఎన్టీఆర్ గారు అంటూ మాట్లాడారు. దీంతో వెంటనే ఎన్టీఆర్ స్పందించి విజయశాంతిని గారు అని పిలవొద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో అభిమానులు ఉప్పొంగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్