మూడు దేశాలను కలిపిన పార్క్.. ఎక్కడో తెలుసా?

74చూసినవారు
మూడు దేశాలను కలిపిన పార్క్.. ఎక్కడో తెలుసా?
స్లోవేకియాలోని సోబోర్ అనే పట్టణంలో ఉన్న ఓ ప్రత్యేక పార్క్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. ఈ సోబోర్ పార్క్ ఏకకాలంలో స్లోవేకియా, హంగరీ, ఆస్ట్రియాల సరిహద్దులను కలిపేలా 1991లో నిర్మించబడింది. పార్క్‌లో మూడు బెంచీలు, ఒక త్రిభుజాకార టేబుల్ ఏర్పాటు చేసి మూడు దేశాల జెండాలతో అలంకరించారు. ఈ టేబుల్ మూడు దేశాల మైత్రి చిహ్నంగా నిలుస్తోంది. దేశాల మధ్య స్నేహబంధానికి గుర్తుగా ఈ నిర్మాణం ఐకమత్యాన్ని చాటుతోంది.

సంబంధిత పోస్ట్