ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు (వీడియో)

51చూసినవారు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. రాజరాజేశ్వరి అలంకరణలో కనకదుర్మమ్మ దర్శనం ఇస్తున్నారు. రద్దీ అధికంగా ఉండటంతో తొలిసారిగా వీఐపీ క్యూలైన్ నుంచి సామాన్య భక్తులకు ప్రవేశం కల్పించారు. కాగా, కృష్ణా నది ప్రవాహం ఉధృతంగా ఉండటంతో హంస వాహనంపై జలవిహారం రద్దు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్