అత్యాచారానికి యత్నించిన యువకుడికి దేహశుద్ధి

79చూసినవారు
ఏపీలో పండుగ పూట మరో దారుణం వెలుగు చూసింది. శ్రీకాళహస్తి పట్టణం సంత మైదానం వద్ద ఓ ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. చిన్నారులను సైతం వదిలిపెట్టడం లేదని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్