పీర్ల పండుగలో అపశ్రుతి (వీడియో)

70చూసినవారు
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పొలికిలో నిర్వహించిన పీర్ల పండుగలో అపశ్రుతి చోటు చేసుకుంది. పీర్లు ఎత్తుకుని ఓ భక్తుడు అగ్నిగుండం దాటుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు భక్తుడు అగ్నిగుండంలో పడిపోయాడు. దాంతో భక్తుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్