కౌంటింగ్ రోజు పిన్నెల్లి మాచర్ల వెళ్లొద్దు: హైకోర్టు

20112చూసినవారు
కౌంటింగ్ రోజు పిన్నెల్లి మాచర్ల వెళ్లొద్దు: హైకోర్టు
AP: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించిన ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు రోజు పిన్నెల్లి మాచర్ల వెళ్లవద్దని స్ప‌ష్టం చేసింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు అనుమ‌తించింది.

సంబంధిత పోస్ట్