పెదపూడి లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం

60చూసినవారు
పెదపూడి లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైసిపి అందించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్