మొక్కలు నాటండి పర్యావరణన్ని రక్షించండి

57చూసినవారు
మొక్కలు నాటండి పర్యావరణన్ని రక్షించండి
మండల కేంద్రమైన పెదపూడిలో గ్రామపంచాయతీ ఆవరణంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో గ్రామ నాయకులు పుట్ట గంగాధర్ చౌదరి, అరుమిల్లి అమ్మన్న ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదిన దినోత్సవం పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేసి పంచాయతీ ఆవరణంలో అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలవల కృష్ణమూర్తి, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్