రామవరంలో పింఛన్లు పంపిణీ చేసిన శాసనసభాపతి, మంత్రి

75చూసినవారు
అనపర్తి మండలం రామవరంలో గురువారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి కేఎస్ జోహార్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తో కలిసి ఇంటింటికి వెళ్లిన వారు లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పెంచిన ఇంటి వద్దకే అందిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్