హెల్పింగ్ హాండ్స్ తరఫున ఆహారం పంపిణీ

60చూసినవారు
గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలోని హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా విజయవాడ వరద బాధితులకు 5వేల కుటుంబాలకు సరిపడా ఆహార పదార్థాలు గురువారం సరఫరా చేశారు. ప్రతి కవర్ లోను ఐదు రకాల పదార్థాలు ఉండేలా చేశామని చెప్పారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవంటలో ఉన్న ఆనందం వర్ణనాతీతమని హెల్పింగ్ సభ్యులు అన్నారు.

సంబంధిత పోస్ట్