ఎమ్మెల్యే నెహ్రూకు శుభాకాంక్షలు

78చూసినవారు
ఎమ్మెల్యే నెహ్రూకు శుభాకాంక్షలు
జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన జ్యోతుల నెహ్రూను బుధవారం గండేపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల బిల్డర్స్ అసోసియేషన్ సెక్రటరీ, వీరాంజనేయ ఫిలిమ్స్ అధినేత కొత్త చిన్న వీరభద్రరావు(శివ), ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు బూర్లు సాయి కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్