ఎడ్యుకేషన్ వరల్డ్ వారిచే ఆదిత్యా యూనివర్సిటీకి పురస్కారం

56చూసినవారు
ఎడ్యుకేషన్ వరల్డ్ వారిచే ఆదిత్యా యూనివర్సిటీకి పురస్కారం
కాకినాడ జిల్లా సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ 2024-2025 సంవత్సరానికి గాను ఎడ్యుకేషన్ వరల్డ్ నుండి  తమ ఆదిత్య యూనివర్సిటీకి గ్రాండ్ జ్యూరీ డైవర్సిటీ, ఇంక్లూసన్ & ఈక్విటీ పురస్కారం లభించినట్లు డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డా. మేడపాటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ అవార్డు స్వీకరించడం పట్ల ఆనందంగా ఉందని  ఈ అవార్డు ద్వారా తమ సంస్థకు గౌరవంతో పాటుగా మరింత బాధ్యత పెరిగిందని ఆయన అన్నారు.  .
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్