ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

55చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వ సామాజిక భద్రత కింద వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర పింఛన్లదారులకు గురువారం కాకినాడ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పాల్గొన్నారు. కాకినాడ పట్టణం 39వ వార్డు, గణపతి ఆలయం వద్ద ఉన్న కోరంగి మీనామృత (మానసిక దివ్యాంగురాలు), పట్నాలు నూకరాజ, నైనవరపు సరోజినిలకు తమ ఇంటి వద్దనే జిల్లా కలెక్టర్ పింఛన్ సొమ్ము అందజేసారు.

సంబంధిత పోస్ట్