13 మంది వాలంటీర్లు రాజీనామా

84చూసినవారు
13 మంది వాలంటీర్లు రాజీనామా
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలంలోని ఇందిరమ్మ కాలనీ సచివాలయంలో పనిచేస్తున్న 13 మంది వాలంటీర్లు వ్యక్తిగత కారణాలతో శుక్రవారం రాజీనామా చేసినట్లు ఎంపీడీవో ఎన్. బుజ్జి తెలిపారు..

సంబంధిత పోస్ట్