చురుకుగా సాగుచున్న చాగల్లు జగనన్న కాలనీ రోడ్డు పనులు

76చూసినవారు
చాగల్లు మండలం చాగల్లు ప్రధాన కూడలి నుండి జగనన్న కాలనీకి సుమారు 2 కిలోమీటర్లు. జగన న్న కాలనీకి వెళ్లటానికి ప్రజలు తీవ్రం గా ఇబ్బందులు పడేవారి. శుక్రవారం రోడ్డు నిర్మాణ పనులను ప్రారంబించారు. 700 మీటర్ల సి సి రోడ్డు 1. 3 కిలోమీటర్ల బిటి రోడ్ధు కి రూ 1. 25 కోట్ల డి ఎమ్ ఎఫ్ నిధులతో నిర్మాణం చేస్తున్నట్లు డి ఈ ధర్మ రాజు, ఎఈ శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా కాంట్రాక్టర్లు సంఘం అధ్యక్షులు మేడా ప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్