చాగల్లులో శ్రీరామనవమికి కళ్యాణ వేడుకలు

67చూసినవారు
చాగల్లులో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం చాగల్లు శెట్టిబలిజ పెద్ద రామాలయం వద్ద ఆలయ కమిటీ అధ్యక్షుడు దొంగ రామకృష్ణ ఆధ్వర్యములో శ్రీ స్వామివారి కళ్యాణం ఆలయ అర్ఛకులు శివ సీతారాం ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. అలాగే చాగల్లు చిన్నరామాలయం, కొత్త పేటరామాలయం, వేపలవారి రామాలయం వల్లుగుంట రామాలయం, నేలటూరులో కోడూరివారి రామాలయంలలో శ్రీసితారామకళ్యాణం జరిపి భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు పానకాలను పంచారు.

సంబంధిత పోస్ట్