నిడదవోలులో కుండపోత వర్షం

591చూసినవారు
నిడదవోలు పట్టణంలో గురువారం తెల్లవారుజాము నుండి కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో ప్రధాన రహదారులు పూర్తిగా జలమయం అయిపోయాయి. అలాగే డ్రైనేజీలు పొంగు పొర్లుతున్నాయి. అదేవిధంగా బస్టాండ్ సమీపంలో రహదారిపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో అటువైపుగా వాహన రాకపోకలు సాగించేవారు మరియు ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్