శంఖవరం మండల పరిధిలో పలుచోట్ల కరెంట్ లేక ఇబ్బందులు

81చూసినవారు
శంఖవరం మండల పరిధిలో పలుచోట్ల కరెంట్ లేక ఇబ్బందులు
శంఖవరంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధి దీపాలు సైతం వెలగకపోవడంతో బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్