ధవలేశ్వరం గోదావరి నది వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

66చూసినవారు
ధవలేశ్వరం గోదావరి నది వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి పర్యవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సోమవారం ఉదయం రాజమండ్రి సమీపంలోని ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీటిమట్టం 11. 75 అడుగులకు చారడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ధవళేశ్వరం నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాశీ విశ్వేశ్వరరావు సోమవారం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్