లబ్ధిదారులకు పింఛన్లు అందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి

51చూసినవారు
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి నగర కమిషనర్ కేతన్ కార్గ్ తో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం ఉదయం లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఫించన్లను రూ. 4 వేలుకు పెంచి అందించినట్లు లబ్ధిదారులు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్