5 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

68చూసినవారు
5 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
డిగ్రీలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు ఈ నెల 5వ తేదీ, మార్పులకు 6వ తేదీ వరకు గడువు ఉన్నట్లు రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్రామచంద్రరావు గురువారం తెలిపారు. సీట్ల కేటాయింపు 10వ తేదీన ఉంటుందన్నారు. 12 నుంచి 16వ తేదీ వరకు విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలని, అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు.

సంబంధిత పోస్ట్