నాణ్యమైన కూరగాయలు విక్రయించాలి: రాష్ట్ర రైతు బజార్ల సీఈవో

59చూసినవారు
నాణ్యమైన కూరగాయలు విక్రయించాలి: రాష్ట్ర రైతు బజార్ల సీఈవో
ప్రజలకు నాణ్యమైన కూరగాయలు, ఇతర సరుకులను బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరలకే రైతుబజార్లలో విక్రయించాలని రాష్ట్ర రైతు బజార్ల సీఈవో జి. శేఖర్‌బాబు అన్నారు. బుధవారం రాజమండ్రిలోని క్వారీమార్కెట్‌ సెంటర్‌, వై. జంక్షన్‌లోని ఆర్ట్స్‌ కళాశాల రైతు బజార్‌, మార్కెట్‌ కమిటీ ఆవరణలోని రైతుబజార్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై విక్రయిస్తున్న బియ్యం, కందిపప్పు అమ్మకాలపై ఆరా తీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్