టూరిజం అభివృద్ధి లక్ష్యం: ఆదిరెడ్డి

77చూసినవారు
టూరిజం అభివృద్ధి లక్ష్యం: ఆదిరెడ్డి
కూటమి అధికారంలోకి వస్తే రాజమండ్రి నగరంలో టూరిజం అభివృద్ధి, గోదావరి రివర్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తామని సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేటివ్‌ శాంక్షన్‌తో గోదావరి రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తే వైసీపీ పాలకుల నిర్లక్ష్యం వల్ల అవి వెనక్కి వెళ్లిపోయాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్