నష్టపోయిన రైతాంగాన్ని,ప్రజలను ఆదుకోవాలి

57చూసినవారు
నష్టపోయిన రైతాంగాన్ని,ప్రజలను ఆదుకోవాలి
కురుస్తున్న భారీ వర్షాలకు, ఎర్ర కాలువ, ఇతర వాగులు ముంపుతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ డీఆర్ఓ నరసింహులుకు వినతి పత్రం అందజేశారు.సోమవారం రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్. ఎస్ మూర్తి, కె ఎస్. వి. రామచంద్రరావు జిల్లా కమిటీ తరపున డీఆర్ఓకు వినతిపత్రం అందచేశారు.

సంబంధిత పోస్ట్