రాజమండ్రి సౌత్ జోన్ డిఎస్పీగా భవ్య కిషోర్

57చూసినవారు
రాజమండ్రి సౌత్ జోన్ డిఎస్పీగా భవ్య కిషోర్
రాజమండ్రి సౌత్ జోన్ డిఎస్పీగా భవ్య కిషోర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసకుంటామన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతకు అందరూ సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్