నేడు రాజమండ్రి రూరల్‌లో పవర్ కట్

71చూసినవారు
నేడు రాజమండ్రి రూరల్‌లో పవర్ కట్
విద్యుత్తు లైన్ల మరమ్మతుల నిమిత్తం రాజమండ్రి రూరల్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ శ్యాముల్ శనివారం తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాయుడుపాకలు, కోలమూరు, కొంతమూరు, కాతేరు, తిరుమల స్కూల్ రోడ్డు, క్వారీ సెంటర్, భవానీపురం, తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్