గోరంట్ల విజయంతో టీడీపీ నేతల మొక్కులు

74చూసినవారు
గోరంట్ల విజయంతో టీడీపీ నేతల మొక్కులు
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించడంతో టీడీపీ మండల అధ్యక్షుడు ప్రసాద్, కామిని ప్రసాద్ చౌదరి మొక్కు తీర్చుకున్నారు. ఈ మేరకు బొమ్మూరులోని శ్రీ గౌరి చంద్రమౌళేశ్వర స్వామికి సోమవారం 105 కొబ్బరికాయలు కొట్టారు. రూరల్ నియోజవర్గాన్ని గోరంట్ల మరింతగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :