తుని పట్నంలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకంలో శుక్రవారం విద్యార్థులకు స్కూల్ కిట్లు పంపిణీ చేశారు. తుని నియోజకవర్గ శాసన సభ్యురాలు యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, ఇనుగంటి సత్యనారాయణ, సుర్ల లోవరాజు, చింతమనీడు అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, మల్ల గణేష్ పాల్గొన్నారు