అమలాపురం: జాబ్ మేళాలో 131 మందికి ఉద్యోగాలు

68చూసినవారు
అమలాపురం: జాబ్ మేళాలో 131 మందికి ఉద్యోగాలు
జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ, వికాస ఆధ్వర్యంలో అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం జరిగిన జాబ్ మేళాలో 131 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. ఈ జాబ్ మేళాలో 12 కంపెనీలు పాల్గొనగా 223 అభ్యర్థులు హాజరయ్యారు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించి 131 అభ్యర్థులు ఎంపిక చేసినట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి హరి శేషు తెలిపారు. డీఐవో సోమశేఖర్, ఉపాధి అధికారిని వసంత లక్ష్మీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్