అమలాపురం: నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ: జేసీ

71చూసినవారు
అమలాపురం: నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ: జేసీ
నిత్యావసర సరుకుల ధరల నియంత్రణపై హోల్సేల్ డీలర్లు ప్రభుత్వానికి సహకరించి తగ్గింపు రేట్లకే విక్రయించాలని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి కోరారు. మంగళవారం జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశాన్ని ఆమె అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. నిత్యావసరాల ధరలు నేటి మార్కెట్లో ఎక్కువగా ఉన్నందున పౌర సరఫరాల శాఖ అధికారులు ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్