అమలాపురం: మాజీ మంత్రి కుమారుడికి బెయిల్

77చూసినవారు
అమలాపురం: మాజీ మంత్రి కుమారుడికి బెయిల్
అయినవిల్లి మండలం అయినవిల్లికి చెందిన దళిత వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం న్యాయమూర్తి నరేష్ బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరి పూచీకత్తుతో రూ. 20వేల బాండ్ సమర్పించాలని, మంగళ, శుక్రవారాల్లో ఉదయం అయినవిల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్