అమలాపురం: పంచాయతీ రాజ్ ఇంజినీర్స్ జిల్లా కార్యవర్గ ఎన్నిక

56చూసినవారు
అమలాపురం: పంచాయతీ రాజ్ ఇంజినీర్స్ జిల్లా కార్యవర్గ ఎన్నిక
అమలాపురంలో పంచాయతీ రాజ్ డిప్లొమా ఇంజినీర్ల కోనసీమ జిల్లా కార్యవర్గ ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. ఇంజినీర్స్ అసోసియేషన్ సెక్రటరీ రమేష్ ఎన్నికల అధికారిగా వ్యవహారించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా వీరభద్రరావు జనరల్ సెక్రటరీ రమేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా రాజకుమార్, కోశాధికారి సంధ్యలను రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్యం రాంబాబు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్