అమలాపురం: డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా.. కలెక్టరేట్ వద్ద ధర్నా

73చూసినవారు
ఎస్సీ వర్గీకరణ సాకు చూపించి డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేసినందుకు నిరసిస్తూ కోనసీమ కలెక్టరేట్ ఎదుట మాల మహానాడు, బీఈడీ అసోసియేషన్, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు, డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులు సంవత్సరాలుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నప్పుడు నోటిఫికేషన్ వాయిదా వేయడం తప్పు అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్