అమలాపురం: వారం రోజుల్లో నివేదిక సమర్పించాలి

73చూసినవారు
ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, చైల్డ్ కేర్ సెంటర్లలో మౌలిక సదుపాయాల రిపేర్లు, మెనూ అమలులో లోపాలు, చెక్ లిస్ట్ ప్రకారం సమస్యలను గుర్తించి వారం రోజుల్లో నివేదిక అందించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సోమవారం అధికారులతో సమావేశంలో సూచించారు. ఈ సమస్యలు పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్