అమలాపురం టౌన్ ఫస్ట్ గా దుర్గ

52చూసినవారు
అమలాపురం టౌన్ ఫస్ట్ గా దుర్గ
డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థిని గాంచి దుర్గ 1000 మార్కులకి 986 మార్కులు సాధించి అమలాపురం టౌన్ ఫస్ట్ గా నిలిచింది. ఈ సందర్భంగా శనివారం శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపాల్ జి. రామకృష్ణ, అధ్యాపకులు, తోటి విద్యార్థులు ఆమెను అభినందించారు.

సంబంధిత పోస్ట్