అమలాపురం: మహిళలు హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి

74చూసినవారు
మహిళల హక్కుల పట్ల మహిళలు అవగాహన కలిగి ఉండాలని డీఆర్ డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. శివ శంకర్ వరప్రసాద్ సూచించారు. అమలాపురంలోని  జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం మహిళల హక్కుల పరిరక్షణ, స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మహిళల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25 నుంచి డిసెంబర్ 25 వరకు మహిళా హక్కులపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్