యువ నాయకుడు రత్నాకరణ్ ప్రచారం

85చూసినవారు
యువ నాయకుడు రత్నాకరణ్ ప్రచారం
ఎన్. కొత్తపల్లి గ్రామంలో యువ నాయకులు రత్నకరణ్ గురువారం ఎన్నికల ప్రచారంలో ఉపాధిహామీ కూలీలతో మాట్లాడి ఈవీఎంలో తెలుగుదేశం పార్టీ, గుర్తు సైకిల్ చూపిస్తూ ఈవీఎం పై అవగాహన తెలియచేసారు. సైకిల్ గుర్తుపై ఓటేసి అయితా బత్తుల ఆందరావుని గెలుపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్