కోనసీమలో విభిన్నమైన వాతావరణం

60చూసినవారు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విభిన్నమైన వాతావరణం గురువారం నెలకొంది. ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరొక వైపు ఆకస్మిక వర్షాలు, వీటికి తోడు దట్టంగా కురుస్తున్న మంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమలోని పలు మండలాల్లో ఉదయం దట్టంగా మంచు కురిసింది. వేసవికాలంలో ఈ విధమైన వాతావరణ పరిస్థితులు అరుదుగా చూస్తుంటామని స్థానికులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్