హిందూ సంఘాల నాయకుల నిరసన, ఎమ్మెల్యే మద్దతు

71చూసినవారు
హిందూ సంఘాల నాయకుల నిరసన, ఎమ్మెల్యే మద్దతు
అమలాపురం మండలం బండారులంక గ్రామంలో హిందూ సంఘాల నాయకులు, యువత తిరుమల లడ్డూ ఘటనలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై వెంటనే స్పందించి దోషులను శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వారికి పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, కూటమి నేతలు మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్