సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం: ఎంపీ హరీశ్

52చూసినవారు
సామాజిక సేవా కార్యక్రమాలకు ఓఎన్జీసీ ప్రాధాన్యం ఇస్తుందని అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, జెడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు పేర్కొన్నారు. మామిడికుదురు పాశర్లపూడిలంకలో సోమవారం ఓఎన్జీసీసీఎస్ఆర్ నిధులు రూ. 13. 70 లక్షలు వ్యయంతో కొనుగోలు చేసిన 199 సైకిళ్లు, నాలుగు బీరువాలను అందించారు. సర్పంచ్ సూర్యప్రకాశ్రావు, ఓఎన్జీసీ కేజీ బేసిన్ ఈడీ శాంతాను దాసు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్