ఉప్పలగుప్తం: సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

64చూసినవారు
ఉప్పలగుప్తం: సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామంలో మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. గొల్లవిల్లి గ్రామంలోని ఇందిరా నగర్లో నిర్మించనున్న పనులకు ఎంపీటీసీ దోనిపాటి బాలమ్మ, సర్పంచ్ జొన్నడ శ్రీదుర్గచిన్ని కొబ్బరికాయ కొట్టి పనులను లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్