కోనసీమ అభివృద్ధిలో భాగం అవుతా: మంత్రి అచ్చెన్న

61చూసినవారు
కోనసీమ అభివృద్ధిలో భాగం అవుతానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమలాపురంలో మంగళవారం జరిగిన ఎన్డీయే సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. జగన్ పాలనలో టీడీపీ ఉంటుందా అని భయపడ్డాం, వెనకడుగు వేయకుండా ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుకు వెళ్లామన్నారు. చంద్రబాబును అడ్డగోలుగా అరెస్ట్ చేసినప్పుడు అండగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్