అనపర్తి: భూ సమస్యల పరిష్కారానికే గ్రామసభ

50చూసినవారు
అనపర్తి: భూ సమస్యల పరిష్కారానికే గ్రామసభ
రీ సర్వేలో వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక వేదికగా గ్రామసభలు నిర్వహిస్తుందని తహసిల్దార్ అనిల్ కుమార్ అన్నారు. అనపర్తి మండలం పెడపర్తి పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 40 మంది రైతులు ఫిర్యాదులు చేశారని, అందులో సర్వే సమస్యలు 37, రెవిన్యూ సమస్యలు 3 అందాయని తెలిపారు. శనివారం కుతుకులూరు గ్రామంలో రెవెన్యూ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్