వైభవంగా లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం

66చూసినవారు
బిక్కవోలులో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్