AAIలో 490 ఉద్యోగాలు.. అర్హతలివే

30021చూసినవారు
AAIలో 490 ఉద్యోగాలు.. అర్హతలివే
దేశవ్యాప్తంగా AAI కార్యాలయాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో మొత్తం 490 ఖాళీలున్నాయి. పోస్టులను అనుసరించి బీఈ, బీటెక్, ఎంసీఏ చేసి, గేట్-2024 స్కోర్ కలిగి ఉండాలి. ఉద్యోగాలకు ఎంపికైతే గరిష్టంగా నెలకు రూ.1,40,000ల వేతనం లభించనుంది. 01.05.2024లోపు అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://www.aai.aero/ వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్