రాజానగరం: రెవిన్యూ సబ్ డివిజన్ అధికారిని కలిసిన ఎమ్మెల్యే

55చూసినవారు
రాజానగరం: రెవిన్యూ సబ్ డివిజన్ అధికారిని కలిసిన ఎమ్మెల్యే
రాజమహేంద్రవరం రెవెన్యూ సబ్ డివిజన్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన ఆర్. కృష్ణనాయక్ ను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్డీవోను ఎమ్మెల్యే సత్కరించారు. రాజానగరం నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యల గురించి ఎమ్మెల్యే ఆయనతో చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్