రెండు రోజులు ముందుగానే పల్లె పండుగ వారోత్సవాలు: ఎమ్మెల్యే

75చూసినవారు
అనపర్తి నియోజకవర్గంలో రెండు రోజుల ముందుగానే పల్లె పండుగ వారోత్సవాలు మొదలుపెట్టినట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరం, మహేంద్రవాడ గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శుక్రవారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దశలవారీగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటిని చంద్రబాబు నెరవేరుస్తారన్నారు

సంబంధిత పోస్ట్