గ్రామాలలో తాగునీటి సమస్య కు చర్యలు

73చూసినవారు
గ్రామాలలో తాగునీటి సమస్య కు చర్యలు
మామిడికుదురు మండలంలోని పలు గ్రామాలలో తాగునీటి సమస్యకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆల్ క్యాస్ట్ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ట్యాంకర్ ద్వారా కాలనీ వాసులకు తాగునీరు అందించారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్