మెట్రో రైలు కింద దూకేందుకు యత్నం

80చూసినవారు
మెట్రో రైలు కింద దూకేందుకు యత్నం
కోల్‌కతాలోని మెట్రోస్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాలీఘాట్ స్టేషన్‌లో మెట్రో రైలు కింద దూకేందుకు వ్యక్తి యత్నించాడు. అతనికి తీవ్రగాయాలు కావడంతో మెట్రో సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో మెట్రో సేవలకు అంతరాయం కలిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్